Jagan illegal asserts attached by ED

Latest Information | Indian Servers | News | Breaking News |

Don't forget to subscribe to email notifications to get all latest jobs directly to your email daily.

Jagan, Andhra Pradesh opposition leader illegal asserts are seized by ED.

Almost 750 Crores of illegal asserts are attached

Some of the list are as follows

News...Technological news...Government Services.... Jobs information...Movies everything is available in our website IndianServers Pls bookmark our site for latest stuff Remember : Indian Servers is the source for more trusted and Authenticated news
ఆస్తి వివరం విలువ (రూ. లక్షల్లో)
బెంగళూరులోని కామర్స్‌ అట్‌ మంత్రి వాణిజ్య సముదాయం 4945.63
గుంటూరులోని సరస్వతి పవర్స్‌కు చెందిన 903.28 ఎకరాల భూమి 3184.42
హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ హౌస్‌ 5689.72
నివిష్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రంగారెడ్డి జిల్లా
కాటేదానలోని సర్వే నెం. 101/ఈలోని 9680 చదరపు గజాల స్థలం 811.32
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, సర్దార్‌ నగర్‌ రెవెన్యూ గ్రామంలోని
సర్వే నెం. 10/2, 11/2, 18/1, 19/1, 20లో ఇనస్పైర్‌ హోటల్‌ ప్రైవేట్‌
లిమిటెడ్‌కు చెందిన 32 ఎకరాల 31 గుంటల స్థలం. 646.24
బెంగళూరు దేవనహళ్లి తాలుకా చెన్నరాయపట్న హుబ్లి, నల్లూరు గ్రామంలోని
రేవలన ఇనఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 9 ఎకరాల స్థలం. 679.03
భగవత సన్నిధి ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వర్తూర్‌ హుబ్లి, దేవరబీసనహళ్లి
గ్రామంలోని సర్వే నెం. 55/1లోని 59,070 చదరపు అడుగుల స్థలం. 264.54
బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 జగన్‌ పత్రిక, టీవీ చానల్‌ ఉన్న సాక్షి టవర్స్‌ 4370.4
మార్వెల్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన అన్ని ఆస్తులు 153.98
బెంగళేరులోని హరోహళ్లిలో సర్వే నెంబరు 195లోని 1ఎకరం 30 గుంటలు 906.5
సిలికాన ఇనఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులు 654.21
సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన స్థలం, భవనాలు 11849.71
వైఎస్‌ భారతి పేరు మీద రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని
సర్వే నెంబరు 79/పి, 80/2లో ఉన్న 2500.69 చదరపు గజాల స్థలం 136.91
ల్యాంకో హిల్స్‌లోని జెల్లా జగన్‌ మోహన్‌ రెడ్డి పేరిట ఉన్న ఫ్లాట్‌ 130.23
కడప జిల్లా సెట్టిగుంట గ్రామంలోని సర్వేనెం లోని 2588లో జెల్లా
జగన మోహన రెడ్డి పేరిట ఉన్న స్థలం 27 ఎకరాలు 15.22
భారతీ సిమెంట్స్‌లో జగన్‌ పేరిట ఉన్న 2,38,06,435 ఈక్విటీ షేర్లు 2380.64
భారతి సిమెంట్స్‌లో సిలికాన బిల్డర్స్‌కు ఉన్న 1,50,00,000 ఈక్విటీ షేర్లు 1500
సండూర్‌ పవర్‌ కంపెనీలో జగన్‌ పేరిట ఉన్న 1,66,44,083 ఈక్విటీ షేర్లు 8807.9
క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌లో వైఎస్‌ జగన పేరుతో ఉన్న 88,103 ఈక్విటీ షేర్లు 6500
సిలికాన బిల్డర్స్‌లో జగన్‌కు ఉన్న 2,58, 181 286
సిలికాన ఇనఫ్రా పేరిట సండూర్‌ పవర్‌ కంపెనీలో ఉన్న షేర్లు 2085
సండూర్‌ పవర్‌ కంపెనీకి చెందిన 1,24,500 రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌ షేర్లు 982.6
సండూర్‌ పవర్‌ కంపెనీకి చెందిన 1,05,000 ఎన్‌ఎండీసీ ఈక్విటీ షేర్లు 123.42
సండూరు పవర్‌కు చెందిన 70 వేల కెయిర్న్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు 201.6
వైఎస్‌ భారతి పేరున ఉన్న క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన
రూ.100 విలువ గల 6897 షేర్లు 510.11
భారతీ సిమెంట్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 15284.61
వైఎస్‌ భారతి పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 1584.85
భగవతి సన్నిధి ఎస్టేట్స్‌ పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 98.5
సిలికాన బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 77.5
సరస్వతి పవర్‌ అండ్‌ ఇండసీ్ట్రస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 49.56
మొత్తం 74910.43

Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + 19 =

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.