Times of Indian servers

Latest Information | Indian Servers | News | Breaking News |

Don't forget to subscribe to email notifications to get all latest jobs directly to your email daily.

ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్.. తెలంగాణను దాటేసి 161కి చేరిన కేసులు

ఏపీలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా మరో 12 పాజిటివ్. మొత్తం 161కు చేరిన కేసులు. పాజిటివ్ కేసుల్లో తెలంగాణను దాటేసిన ఏపీ..

ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్.. తెలంగాణను దాటేసి 161కి చేరిన కేసులుఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గురువారం (02-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి శుక్రవారం (03.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 12 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 161కి చేరాయి. జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 8 ఉన్నాయి.

CovidUpdates: రాష్ట్రం లో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 161 కి పెరిగింది

View image on Twitter

జిల్లాల వారీగా మొత్తం కేసులు ఇలా ఉన్నాయి
నెల్లూరు జిల్లా – 20
గుంటూరు జిల్లా – 20
ప్రకాశం జిల్లా – 17
కడప జిల్లా – 15
కృష్ణా జిల్లా – 15
పశ్చిమ గోదావరి జిల్లా – 14
విశాఖపట్నం జిల్లా -11
తూర్పుగోదావరి జిల్లా – 9
చిత్తూరు జిల్లా – 8
అనంతపురం జిల్లా -2
కర్నూలు జిల్లా – 1
మొత్తం కేసులు – 132
(గమనిక: ఈ మొత్త కరోనా పాజిటివ్ కేసుల్లో ఇద్దరు ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)

ఐపీఎల్ 2020లో ఆడటంపై కమిన్స్ క్లారిటీ

భర్తతో గిన్నెలు కడిగిస్తోన్న శ్రియ.. బన్నీకి ఛాలెంజ్

తమన్నా చిన్ననాటి ఆల్బమ్.. క్యూట్‌గా మిల్కీ బ్యూటీ

ప్రేమికుల మధ్య ‘కరోనా’ చిచ్చు.. డాక్టర్‌ను చంపిన నర్సు, ఊహించని ట్విస్ట్!

SmartDrive Systems Freshers Recruitment | Analyst | Hyderabad

Internship on Cyber Security / Ethical Hacking / Machine learning

Signup now

News...Technological news...Government Services.... Jobs information...Movies everything is available in our website IndianServers Pls bookmark our site for latest stuff Remember : Indian Servers is the source for more trusted and Authenticated news

https://bit.ly/CyberSecInternship

Fee 1000/-
6 Weeks Online Program
Signup now.

3 hrs a week… Completely online. You can do at your convenient time.
Completion Certificate will be couriered to address
Share to your friends.
Use holidays to improve your skills

Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 6 =

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.